అందాల అషికా రంగనాథ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందాల అషికా రంగనాథ్

    అందాల అషికా రంగనాథ్

    February 7, 2023

    అమిగోస్‌లో కల్యాణ్ రామ్ సరసన నటించిన అషికా రంగనాథ్‌ కేవలం ఒక్క పాటతో ఫేమస్ అయిపోయింది. 2016లో కన్నడ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలుచని చీరకట్టులో అందచందాలు ప్రదర్శిస్తూ యువతను ఆకర్షించింది భామ. ప్రస్తుతం ఆమెకు పెరుగుతున్న ఇమేజ్‌ చూస్తే తెలుగులో వరుసగా ఆఫర్లు కొట్టేస్తుంది అనే చెప్పాలి. అమిగోస్ చిత్రం కనుక హిట్ సాధిస్తే అషికాకు తిరుగుండదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version