బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ

  బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ

  May 19, 2023

  విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు 2 ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజైంది. ఈసినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తమ కామెంట్లను ట్వీట్ చేస్తున్నారు. ‘బిచ్చగాడు2లో గురుమూర్తి, సత్య క్యారెక్టర్స్‌గా డ్యూయల్‌ రోల్‌లో విజయ్ నటన బాగుంది. అన్నా, చెల్లెల్ల సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బిచ్చగాడు స్టోరీకి ఇది ఢిపరెంట్ స్టోరీ. ఫస్టాప్‌లో సత్య స్లమ్ జీవితం బాగా చూపించారు. ఫస్టాఫ్‌ ఎండ్‌లో ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్ స్లోగా ఉంది. స్క్రీన్‌ప్లే మీద దృష్టి పెట్టాల్సింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో పూర్తి రివ్యూ

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version