Best Men’s T-shirts 2023: అమెజాన్‌లో ఆకర్షణీయమైన టీషర్ట్స్‌.. వీటిని ధరిస్తే యూత్‌కు తిరుగుండదు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Men’s T-shirts 2023: అమెజాన్‌లో ఆకర్షణీయమైన టీషర్ట్స్‌.. వీటిని ధరిస్తే యూత్‌కు తిరుగుండదు!

    Best Men’s T-shirts 2023: అమెజాన్‌లో ఆకర్షణీయమైన టీషర్ట్స్‌.. వీటిని ధరిస్తే యూత్‌కు తిరుగుండదు!

    October 7, 2023

    సాధారణంగా టీషర్ట్స్ అనేవి మగవారికి చక్కని రూపంతో పాటు సౌకర్యాన్ని అందిస్తాయి. షర్టులతో పోలిస్తే టీషర్ట్స్‌ పురుషుల వయస్సును అమాంతం తగ్గించేస్తాయి. చూడటానికి యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. వీటిని ధరించడం వల్ల చెమట ఎక్కువగా పట్టదు. జీన్స్‌, క్యాజువల్, ఫార్మల్‌ ఇలా ఏ విధమైన ప్యాంటు మీదనైనా టీషర్ట్‌ను వేయవచ్చు. అందుకే మగవారు ఎక్కువగా టీషర్ట్స్‌ వేయడానికి ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ తక్కువ ధరకే బ్రాండెడ్‌ టీ షర్ట్స్‌ను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    Puma Men T-Shirt

    Puma కంపెనీకి చెందిన టీషర్ట్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ టీషర్ట్‌ అసలు ధర రూ.1,599. అయితే అమెజాన్‌ దీన్ని రూ.1,119 అందిస్తోంది. బ్లాక్‌, టమాటో, చిల్లీ ఆయిల్‌, వల్లార్టా బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఈ టీషర్ట్ అందుబాటులో ఉంది. 

    U.S. POLO

    U.S. POLO కంపెనీకి చెందిన నెక్‌ టీషర్ట్‌ను అమెజాన్‌ రూ.734 అందిస్తోంది. ఈ టీషర్ట్‌ ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. S, M,  L, XL, 2XL సైజుల్లో టీషర్ట్‌ను పొందవచ్చు. 

    U.S. POLO Slim Fit 

    ఈ స్లిమ్‌ ఫిట్‌ నెక్‌ టీషర్ట్‌ను అమెజాన్ రూ.899 విక్రయిస్తోంది. అన్ని రకాల వయస్సుల వారికి ఈ టీషర్ట్‌ సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా యూత్‌కు ఇది ఆకర్షణీయమైన లుక్‌ తీసుకొస్తుంది. 

    Puma Men T-Shirt

    సింపుల్ & స్టైలిష్‌ బ్లాక్ టీషర్ట్‌ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది అమెజాన్‌లో రూ.699కు లభిస్తోంది. 

    Allen Solly Men T-Shirt

    మల్టీ కలర్‌ టీషర్ట్‌ను ఇష్టపడే వారు దీనిని పరిశీలింవచ్చు. S, M, L సైజుల్లో ఈ కాలర్‌ టీషర్ట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్ దీన్ని రూ. 524 అందిస్తోంది. 

    U.S. POLO ASSN Men Polo

    క్లాస్‌ & ఫార్మల్‌ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ U.S. POLO టీషర్ట్‌ కచ్చితంగా నచ్చుతుంది. ఇది S, M, L, XL, 2XL సైజుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్‌ దీని ధరను రూ.949గా నిర్ణయించింది.

    U.S. POLO ASSN. Men T-Shirt

    U.S. POLO కంపెనీకి చెందిన టీషర్ట్‌లలో డార్క్‌ రెడ్‌ కలర్‌ను ఇష్టపడేవారు దీనిని ట్రై చేయవచ్చు. 100% కాటన్‌, రెగ్యులర్‌ ఫిట్‌తో ఇది తయారైంది. అమెజాన్‌ ఈ టీషర్ట్‌ను రూ.825 అందిస్తోంది. 

    Allen Solly Men’s T-Shirt Regular Fit

    ఎప్పుడు ట్రెండీగా ఉండాలని కోరుకునే వారు ఈ టీషర్ట్‌ను ట్రై చేయవచ్చు. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. మిమ్మల్ని చాలా స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది. అమెజాన్‌లో ఈ టీషర్ట్‌ రూ.569 లభిస్తోంది. 

    PUMA Men T-Shirt Camo Box

    రెగ్యులర్‌గా గేమ్స్‌ ఆడేవారికి ఈ టీషర్ట్‌ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నలుపు, తెలుపు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. అమెజాన్‌ దీనిని రూ.669 అందిస్తోంది. 

    Allen Solly Men’s T-Shirt

    డీసెంట్‌ & కూల్‌ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ టీషర్ట్‌ సరిగ్గా సరిపోతుంది. ఇది బ్లాక్‌ కలర్‌లో Allen Solly బ్రాండ్‌ టెక్స్ట్‌తో వస్తుంది. అమెజాన్ ఈ నెక్‌ టీషర్ట్‌ను రూ.529 అందిస్తోంది. 

    U.S. POLO ASSN. Men Reflective 

    జిమ్‌, జాగింగ్‌కు వెళ్లేవారికి ఈ టీషర్ట్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ టీషర్ట్‌ చాలా తేలిగ్గా ఉండటంతో పాటు శరీరానికి గాలి తగిలేలా చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.839కు లభిస్తోంది.

     

    Allen Solly Men’s Regular Fit Polo

    కాలర్‌తో వచ్చే రెగ్యులర్‌ ఫిట్‌ టీషర్ట్‌ను ఇష్టపడేవారు దీనిని పరిశీలించవచ్చు. ఈ టీషర్ట్‌ ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్‌ దీన్ని రూ.739 అందిస్తోంది. 

    U.S. POLO Full Hands T-Shirt

    ఫుల్‌ హ్యాండ్స్‌ టీషర్ట్స్‌ను ఇష్టపడేవారు దీనిని పరిశీలించవచ్చు. ఐదు కలర్ వేరియంట్లలో ఈ టీషర్ట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఈ టీషర్ట్‌ ధరను రూ. 632గా నిర్ణయించింది.

    U.S. POLO Men Comfort Fit

    U.S. POLOకు చెందిన కంఫర్టబుల్‌ నెక్‌ టీషర్ట్‌ను కోరుకునే వారికి ఇదోక చక్కటి ఆప్షన్‌. మెుత్తం ఎనిమిది కలర్‌ ఆప్షన్స్‌లో ఈ టీషర్ట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌ దీన్ని రూ.899 అందిస్తోంది. 

    Puma Men T-Shirt

    తక్కువ ధరలో Puma టీషర్ట్‌ను కావాలనుకునే వారు ఈ టీషర్ట్‌ను ట్రై చేయండి. ఇది ఏకంగా 16 రంగుల్లో అందుబాటులో ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అన్ని వయస్సుల వారికి సరిపోయేలా వివిధ సైజుల్లో ఈ టీషర్ట్ లభిస్తోంది. అమెజాన్‌లో ఇది రూ.549కు లభిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version