Best PC Speakers 2023: అమెజాన్‌లో టాప్‌ రేటెడ్‌ ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ స్పీకర్ల లిస్ట్ ఇదే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best PC Speakers 2023: అమెజాన్‌లో టాప్‌ రేటెడ్‌ ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ స్పీకర్ల లిస్ట్ ఇదే..!

    Best PC Speakers 2023: అమెజాన్‌లో టాప్‌ రేటెడ్‌ ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ స్పీకర్ల లిస్ట్ ఇదే..!

    October 28, 2023

    మల్టిమీడియా స్పీకర్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న గదుల్లో యూజ్ చేసుకునేందుకు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటిని డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్‌లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న మల్టీ మీడియా స్పీకర్ల నుంచి బెస్ట్ స్పీకర్లు కొనుగోలు చేయాలంటే కాస్త కష్టమే. ఈక్రమంలో టాప్‌రేటింగ్ కలిగిన మల్టీమీడియా పీసీ స్పీకర్స్‌ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిలో ఒకదానిని మీరు కొనుగోలు చేసుకోవచ్చు.

    Ant Esports GS150

    డెస్ట్‌టాప్ మానిటర్స్‌కు ఇవి బాగా సరిపోతాయి. ఈ మల్టిమీడియా స్పీకర్లు ఇన్‌లైన్ వ్యాల్యూమ్ కంట్రోల్ సెటప్‌ను కలిగి ఉంచాయి. 3.5mm జాక్‌ను కలిగి ఉండి కంప్యూటర్‌, ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్, మొబైల్‌ దేనికైనా కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీని ధర రూ. 299

    Terabyte Mini Multimedia Speaker

    ఈ లౌడ్ స్పీకర్ ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ డెస్ట్‌టాప్‌కు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది నాణ్యమైన సౌండ్ అవుట్‌ఫుట్ అందిస్తుంది. క్రిస్టల్ క్లియర్ ఆడియో దీని ద్వారా లభిస్తుంది. దీని అసలు ధర రూ.899 కాగా అమెజాన్‌లో రూ.399 వద్ద లభిస్తోంది.

    Amazon Basics Portable Multimedia Speaker

    ఇది 6W సౌండ్ అవుట్‌ఫుట్‌ అయితే అందిస్తుంది. లాప్‌టాప్, డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. డీప్ బాస్, క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీని ఈ స్పీకర్ల నుంచి అనుభూతి చెందవచ్చు. దీని ధర రూ.399

    amazon basics 2.0 Multimedia Speaker

    అమెజాన్‌లోకి ఈ స్పీకర్స్‌కు టాప్‌ రేటింగ్ అయితే ఉంది. USB కేబుల్ కనెక్టివిటీతో పాటు 3.5mm ఇన్‌పుట్‌ అయితే అందించారు. ఇవి చిన్న సైజులో ఉండటం వల్ల ఎక్కడికైన సులభంగా తీసుకెళ్లవచ్చు. సౌండ్ క్వాలిటీ సైతం అద్భుతంగా ఉందని రివ్యూస్‌లో తేలింది. దీని అసలు ధర రూ.899 కాగా… అమెజాన్‌లో రూ.379 వద్ద లభిస్తోంది.

    BigPlayer Mini USB2.0 Speaker 

    ఇది చిన్న రూమ్‌ల్లో మంచి సౌండ్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా యూఎస్‌బీ 2.0, 3.5mm ఇన్‌ఫుట్ అయితే అందించారు. దీని ధర రూ. 490

    Portronics sound Bar

    ఈ సౌండ్ బార్ మంచి నాణ్యతతో కూడి HD సౌండ్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు RGB లైట్స్‌ కలిగి ఉంటాయి. అమెజాన్‌లో ప్రొట్రొనిక్స్ సౌండ్ బార్ టాప్‌ రేటింగ్ కలిగి ఉంది. పీసీ/ల్యాప్‌టాప్ మొబైల్‌కు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 499.

    Amazon Basics 6W Gaming sound bar

    ఎక్కువగా గేమింగ్ ఇష్టపడేవారికి ఇవి ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఈ సౌండ్ బార్ RGB లైట్స్ కలిగి ఉండి గేమింగ్ సమయంలో మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. 6W క్వాలిటీ సౌండ్ అవుట్‌ఫుట్‌ను అయితే అందిస్తాయి. పీసీ/ల్యాప్‌టాప్‌/మొబైల్‌కు ఈజీగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1999 కాగా అమెజాన్‌లో రూ.849 వద్ద లభిస్తోంది.

    Redragon GS550

    గేమింగ్ ప్రియుల కోసం ఈ సౌండ్ బార్స్ తయారు చేశారు. అమెజాన్‌లో ఈ సౌండ్‌బార్‌కు టాప్‌ యూజర్ రేటింగ్ ఉంది. క్వాలిటీ బాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. RGB లైట్స్ కలిగి ఉండి గేమింగ్ సమయంలో మంచి అనుభూతిని అందిస్తుంది. రెడ్ ఎల్‌ఈడీ లైట్‌ను గేమింగ్ టైంలో ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 1,415.

    Redragon GS520 Anvil 

    ఇది కూడా గేమింగ్ లవర్స్ కోసమే ఉద్దేశించబడింది. అమెజాన్‌లో 4.3 యూజర్ రేటింగ్ దీని సొంతం. ఆరు రకాల కలర్‌ఫుల్ LED లైట్లతో మిరుమిట్లు గొల్పుతుంది. నాణ్యమైన సౌండ్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని అసలు ధర రూ. 2,490 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1795 వద్ద లభ్యమవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version