అమెజాన్‌లో రూ.200లోపు లభించే బెస్ట్ ప్రొడక్ట్స్ ఇక్కడ సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఫ్యాషన్, ట్రెండీ ఆప్షన్లతో పాటు దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వాటిని కలెక్ట్ చేయడం జరిగింది. మరి వాటిపై ఓలుక్ వేయండి.
Mobile holder
ఈ మొబైల్ స్టాండ్‌ను మల్టీపర్పస్ ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్ వర్క్ చేసేవారికి, హోమ్, స్టూండెట్స్‌కు ఇది మంచి ఛాయిస్ 180 డిగ్రీ ఫర్‌ఫెక్ట్ వ్యూను కలిగి ఉంది. యాంటీస్కిడ్ పీచర్ దీని ప్రత్యేకత. దీని అసలు ధర రూ.499 కాగా అమెజాన్‌లో రూ.149కే లభిస్తుంది.
Charger Protector
స్మార్ట్ ఫొన్ ఉపయోగించేవారికి ఛార్జింగ్ ప్రొటెక్టర్ కేబుల్ ఈరోజుల్లో అత్యవసరమైంది. ఇది ఛార్జింగ్ కేబుల్ లైఫ్‌ను పెంచడమే కాకుండా ఛార్జర్‌కు మంచి లుక్‌ను అందిస్తుంది. దీనిని ఆండ్రాయిడ్, ఐఫోన్ ఛార్జర్ కేబుల్ ప్రొటెక్టర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రొటెక్టర్ స్పైరల్‌కు అమెజాన్‌లో టాప్ రేటింగ్ ఉంది. దీని ధర రూ.199
ZEBRONICS Zeb-BRO PRO
స్టీరియో సౌండ్ క్వాలిటీ, బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ కావాలనుకునే వారికి ఈ హెడ్‌ఫోన్స్ మంచి ఛాయిస్. మైక్ ఆప్షన్‌తో పాటు స్టైలీష్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.449 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 199కే లభిస్తోంది.
స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్
అట్రాక్టివ్ లుక్‌లో షైనీ కలర్‌లో ప్రీమియం స్టెయిన్ లెస్ కంటేయినర్ కేవలం రూ.175కే లభిస్తోంది. ఇది ఎయిర్ టైట్ ఫీచర్‌తో వస్తోంది. కర్రీస్ ప్యాకింగ్, రైస్ ప్యాకింగ్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.
Chimes Bracelet
నిత్యం ట్రెండీ లుక్‌లో కనిపించాలనుకునే వారికి తక్కువ ధరలో ఇది బెస్ట్ బ్రాస్ లెట్. దీనికి అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్ ఉంది. ఇష్టమైన వారికి గిఫ్ట్ రూపంలో దీనిని బహూకరించవచ్చు. దీని అసలు ధర రూ.999 కాగా ప్రస్తుతం రూ.196కే లభిస్తోంది.
Round Sunglasses
రౌండ్ గ్లాసెస్ ఏ డ్రెస్ మీదకైనా ట్రెండీ లుక్‌ను అందిస్తాయి. తక్కువ ధరలో స్టైలీష్ సన్ గ్లాసెస్ కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్. దీని అసలు ధర రూ.799 కాగా రూ.199కే లభిస్తోంది.
Bangles
ఈ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్… లేడీస్‌కు ఏ ఈవెంట్‌లోనైన ట్రెడిషనల్ లుక్‌ను అయితే అందిస్తాయి. వీటి ధర అమెజాన్‌లో రూ.1,995 కాగా రూ.162కే లభిస్తున్నాయి.
Mini Torch Light
తక్కువ ధరలో మంచి టార్చ్ లైట్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇది రిఛార్జబుల్ LED టార్చ్ లైట్. USB కేబుల్‌తో దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఈ ప్రొడక్ట్ బెస్ట్ సెల్లర్‌గా ఉంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం