Best Smartphones Under 60000 INR: రూ.60 వేల లోపు మంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Smartphones Under 60000 INR: రూ.60 వేల లోపు మంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌!

    Best Smartphones Under 60000 INR: రూ.60 వేల లోపు మంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌!

    September 1, 2023

    ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫొన్‌లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. సమాచార మార్పిడిలోనూ, వినోద కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఒక్క మంచి స్మార్ట్ ఫొన్ చేతిలో ఉంటే అరచేతిలోనే అన్ని పనులు పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న స్మార్ట్‌ ఫొన్ల నుంచి అన్ని విధాలుగా మన్నికైన ఫొన్‌ను ఎంంచుకుని కొనాలంటే తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో అన్ని విధాల మంచి స్మార్ట్ ఫొన్‌ల లిస్ట్‌ను మీకు అందిస్తున్నాం. వీటిపై ఓ లుక్‌ వేయండి మరి.

    మీరు ఒక వేళ రూ.60 వేల లోపు మంంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే మాత్రం… ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌ అని చెప్పవచ్చు. వాటి ధర, ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

    iQOO 11 5G- Rs. 59,999

    డిస్ప్లే:

    6.78 ఇంచెస్ E6 AMOLED  డిస్‌ప్లే, 1080 x 2400 పిక్సెల్‌లు, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

    ప్రాసెసర్:

    ఇందులో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 2 యూజ్ చేశారు. ఈ ఫొన్ రెండు 12GB RAM, 256GB వేరియంట్లలో లభిస్తోంది.

    కెమెరా:

    దీని మెయిన్ కెమెరా 50MP, 8MP అల్ట్రావైడ్, 13MP మాక్రో కెమెరాతో రానుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం 16MP సెట్‌ ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు ఆఫ్టికల్ ఇమెజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫొటోలు మరింత షార్ప్‌గా వస్తాయి. 

    బ్యాటరీ:

    5000mAh కెపాసిటీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపొర్ట్ చేస్తుంది.

    సాఫ్ట్‌వేర్:

    Android 13, OriginOS 3.0 ఆధారంగా రన్‌ అవుతుంది.

     BUY NOW On Amazon

    iPhone 12 – Rs. 50,999 

    రూ.60 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫొన్ ఛాయిస్‌లలో iPhone 12 ఒకటి. దీని ప్రత్యేకమైన డిజైన్, బిల్డ్ క్వాలిటీ ప్రిమియంగా ఉంటాయి.

    డిస్‌ప్లే

    6.1 ఇంచ్ బెజెల్ లెస్ డిస్‌ప్లే ఓలియో ఫొబిక్ కోటింగ్‌తో స్మడ్జ్‌ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. నీటిలో మునిగిన డివైజ్ పాడవదు. గొరిల్లా గ్లాస్ వాడటం వల్ల స్టైల్‌తో పాటు మన్నికను కలిగి ఉంటుంది.  IP68 రేటింగ్, వాటర్ ఫ్రూప్‌తో రనుంది.

    ప్రాసెసర్

    ఐఫోన్ 12 శక్తివంతమైన Apple A14 బయోనిక్ హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.  4 GB RAMని కలిగి ఉండి ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మంచి పనితీరును కనబరుస్తుంది.

    కెమెరా

    ఇది 12 MP ఫ్రంట్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో తయారైంది. iPhone 12 అద్భుతమైన ఫోటోలు వీడియోలను  తీయగలదు. ప్రాసెస్ చేయగలదు. ఐఫొన్ 12 రూ.60 వేల లోపు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌గా చేస్తుంది.

    బ్యాటరీ

    2815 mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపొర్ట్‌ చేసంతుంది. 5G, 4G, 3G కనెక్టివిటీతో డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది.

     BUY NOW On Amazon

    Samsung Galaxy S22 Plus- Rs.52,999

    శామ్‌సంగ్ గెలాక్సీ S22 ప్లస్ మొబైల్.. ఆండ్రాయిడ్ 12 నుంచి ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రెడ్ వెర్షన్ 

    డిస్‌ప్లే

    6.6 ఇంచెస్ బెజెల్‌ లెస్ డిస్‌ప్లేతో పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డిస్‌ప్లే మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. వాటర్ రెసిస్టెంట్, IP68 రెటింగ్‌ను డిస్‌ప్లే కలిగి ఉండును. దీని డీజైన్ చేతికి మంచి ఫీలింగ్ కలిగించును. రూ.60 వేలలో మోస్ట్ రెటేడ్ స్మార్ట్‌ ఫొన్‌గా చెప్పవచ్చు.

    ప్రాసెసర్

    ఈ గ్యాడ్జెట్ Qualcomm Snapdragon 8 Gen 1 Octa-core పై రన్‌ అవుతుంది. 8 GB RAM స్మూత్ ఫర్ఫామెన్స్‌ను అందిస్తుంది. దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 128 వరకు అందిస్తోంది. అయితే దీనిని పెంచుకునే వీలును మాత్రం శామ్‌సంగ్ కల్పించలేదు. 

    కెమెరా

      S22 Plusలో మెయిన్ కెమెరా 50 MP + 12 MP + 10 MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 10MP వరకు ఉంటుంది.  ఇది లోలైట్‌లో అద్భుతమైన ఫొటోలు అందిస్తుంది.

    బ్యాటరీ 

    4500 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ S22 ఫ్లస్ డ్యూయల్ సిమ్ క్యాపబులిటీని అందిస్తుంది. అలాగే 5G, 4G, 3G నెట్‌వర్క్ కనెక్టివిటిని కలిగి ఉంటుంది.

    ఆన్‌స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంటుంది. అయితే 3.5mm హెడ్‌ ఫొన్ జాక్‌ను మాత్రం మిస్ చేసింది.

     BUY NOW On Amazon

    OnePlus 11 5G- Rs.56,999

    రూ.60 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ ఫొన్ ఎంపికల్లో ఇది అగ్రభాగాన నిలుస్తుంది. దీని బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్‌లు ఈ సెగ్‌మెంట్లలోని ఫొన్లతో పోలిస్తే కాస్త అడ్వాన్స్‌గా ఉన్నాయి.

    డిస్‌ప్లే

    వన్‌ప్లస్ 6.7 అంగుళాల లార్జ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు 1440*3216 రెజల్యూషన్‌ను అందిస్తుంది. 

    కెమెరా

    50 మెగా ఫిక్సెస్ మెయిన్ కెమెరా 4320p స్థాయిలో వీడియోలను రికార్డు చేసే సామర్థ్యం కలిగి ఉంది.

    ప్రాసెసర్

    అత్యాధునికమైన స్నాప్‌ డ్రాగన్ 8 జనరేషన్ 2 పై నడుస్తోంది.

    బ్యాటరీ

    5000mAh లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తోంది. 5Gలోని అన్ని బ్యాండ్ల కనెక్టివిటిని దాదాపుగా కలిగి ఉంది.

     BUY NOW On Amazon

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version