ఎయిర్‌పోర్ట్‌లో భార్గవ్‌రామ్ సందడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎయిర్‌పోర్ట్‌లో భార్గవ్‌రామ్ సందడి

    ఎయిర్‌పోర్ట్‌లో భార్గవ్‌రామ్ సందడి

    October 19, 2022

    screenshot

    టాలీవుడ్ స్టార్ నటుడు జూ.ఎన్టీఆర్, ఆయన కుమారుడు భార్గవ్‌రామ్‌ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. తన కుమారుడు భార్గవ్‌రామ్‌ చేయి పట్టుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ నెల 21న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి జూ.ఎన్టీఆర్ కుటుంబంతో సహా హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. మరోవైపు రాజమౌళి కుటుంబం, రాంచరణ్ దంపతులు కూడా జపాన్ వెళ్లారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version