‘బిచ్చగాడు’ హీరో: రియల్ హీరో కూడా!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బిచ్చగాడు’ హీరో: రియల్ హీరో కూడా!

  ‘బిచ్చగాడు’ హీరో: రియల్ హీరో కూడా!

  May 26, 2023

  youtube screenshot

  కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు2’ మూవీ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ వెరైటీగా జరుపుకున్నాడు. ఏపీలోని రాజమండ్రిలో యాచకులకు అన్నదానం చేసి తన సక్సెస్‌ను ఎంజాయ్ చేశాడు. యాచకులందరికీ ఓ హోటల్‌లో భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ రియల్ హీరో’ అంటూ పొగుడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version