చిన్న తప్పుతో ఘోర ప్రమాదం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్న తప్పుతో ఘోర ప్రమాదం

    చిన్న తప్పుతో ఘోర ప్రమాదం

    October 11, 2022

    screenshot

    కొందరు నిర్లక్ష్యపూరితంగా చేసే చిన్న తప్పులు మరొకరి ప్రాణాల మీదికి తెస్తాయి. అటువంటి సంఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తుండగా.. ముందు నిలిపి ఉంచిన కారు డోరు అకస్మాత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి ఆ మహిళ రోడ్డుపై పడిపోయింది. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపై ఎక్కింది. దీంతో ఆ మహిళ తీవ్ర గాయాల పాలయ్యింది.ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదు. వీడియో కోసం [వాచ్ ఆన్ ](url)బటన్‌పై నొక్కండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version