BIGBOSS7: ట్విట్టర్‌లో ‘రైతు బిడ్డ’ ప్రశాంత్ ట్రెండింగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BIGBOSS7: ట్విట్టర్‌లో ‘రైతు బిడ్డ’ ప్రశాంత్ ట్రెండింగ్

    BIGBOSS7: ట్విట్టర్‌లో ‘రైతు బిడ్డ’ ప్రశాంత్ ట్రెండింగ్

    July 23, 2024

    Screengrab Twitter:

    బిగ్‌బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈవారం హౌస్ సభ్యుల్లో ఎక్కువ మంది అతన్ని నామినెట్ చేశారు. రైతు బిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ ప్రవర్తన తమకు నచ్చలేదని హౌస్ మెంబర్లు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రశాంత్‌ను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నిజమైన రైతు బిడ్డగా ప్రవర్తించడం లేదని కామెంట్ చేశారు. అయితే ఈ వాదనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కావాలనే సామాన్యుడైన ప్రశాంత్‌ను హౌస్ మెంబర్స్ కార్నర్ చేశారని ట్రోల్ చేస్తుండగా.. ప్రశాంత్ కూడా రైతు పేరు చెప్పుకుని యాక్టింగ్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

    https://x.com/BBTeluguViews/status/1701279813112377798?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version