BIGBOSS: రతికపై షకీలా సంచలన కామెంట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BIGBOSS: రతికపై షకీలా సంచలన కామెంట్స్

    BIGBOSS: రతికపై షకీలా సంచలన కామెంట్స్

    September 18, 2023

    Screengrab Twitter:

    బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అవ్వడం షకీలా మాట్లాడారు. ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు అని చెప్పారు. ఈక్రమంలో హౌస్ మేట్లు ఎలాంటి వారో చెప్పుకొచ్చారు. ‘ప్రియాంక అందరితో ఫ్రేండ్లీగా ఉంటుంది. పల్లవి ప్రశాంత్ అవేశపరుడు. ప్రిన్స్ యావర్.. తానే గొప్పవాడు అనుకుంటాడు. శివాజీ అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. రతిక.. హృదయం బండరాయి లాంటిది. దామిని నమ్మకస్తురాలు ‘అంటూ ప్రశంసించారు.

    https://youtube.com/watch?v=LXjU_PqzigE%26t%3D97s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version