కల్లు తాగుతున్న.. బిత్తిరి సత్తి డీజే బిల్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల్లు తాగుతున్న.. బిత్తిరి సత్తి డీజే బిల్లు

    కల్లు తాగుతున్న.. బిత్తిరి సత్తి డీజే బిల్లు

    July 20, 2022

    © File Photo

    న్యూస్ ప్రెజెంటర్, నటుడు బిత్తిరి సత్తి డీజే బిల్లు బ్యాండ్ పేరుతో కల్లు తాగుతు సందడి చేశాడు. స్నేహితులతో కలిసి గుడాలు తింటు కల్లు తాగుతు ముచ్చట్లు జెప్పాడు. పెళ్లి భరత్ కోసం వెళ్లి డీజే పెట్టాల్సిన వీళ్లు మధ్యలోనే సేద తీరారు. కల్లు సేవించిన తర్వాత తన ప్రియురాలికి ఫోన్ చేసి సత్తి గుండే గుబలవుతుందంటాడు. వారి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను మీరు కూడా వినియండి మరి.

    DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version