బ్రహ్మాస్త్ర టీమ్ కు చేదు అనుభవం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రహ్మాస్త్ర టీమ్ కు చేదు అనుభవం

    బ్రహ్మాస్త్ర టీమ్ కు చేదు అనుభవం

    September 7, 2022
    in India, News

    © ANI Photo

    ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్లలో రణ్ బీర్, ఆలియా బిజీబిజీగా ఉన్నారు. తమ సినిమా విజయం సాధించాలని ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ వీరికి నిరసన ఎదురైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయ ఆవరణలో ఆందోళన చేశారు. 11ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ తనకు ‘బీఫ్’ ఇష్టమని చెప్పాడట. వాటిని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ.. నిరసనకు దిగారు. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. వీడియో కోసం Watch On పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version