విమానంలో సిగరెట్, రోడ్డుపై మందు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విమానంలో సిగరెట్, రోడ్డుపై మందు

    విమానంలో సిగరెట్, రోడ్డుపై మందు

    August 16, 2022

    Instagram:bobby kataria

    స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్ తాగి తీవ్ర విమర్శలకు గురైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ బాబీ కటారియాకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. విమానంలో సిగరెట్ ఘటనపై ఇప్పటికే పౌరవిమానయన శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. తాజాగా నడి రోడ్డుపై వాహనాలు ఆపేసి మందు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ [వీడియో](url) మీరూ చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version