శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్

  శిరస్సువంచి పాదాలకు నమస్కరిస్తా: ఎన్టీఆర్

  March 7, 2023

  [VIDEO:](url) ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో జరిగిన మీట్‌లో ఎన్టీఆర్ భావోద్వేగపూరిత ప్రసంగం చేశాడు. ఏమిచ్చినా అభిమానుల రుణం తీర్చుకోలేనని అభిప్రాయపడ్డాడు. ‘రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. ఏ రక్త సంబంధం లేకున్నా నాకోసం, నాతో నిలబడ్డారు. మీరు చూపిస్తున్న ప్రేమ కన్నా మీపై రెట్టింపు ప్రేమను నాలో దాచుకున్నాను. శిరస్సువంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా’ అని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version