గోడ దిగ‌లేక ఇబ్బంది ప‌డుతున్న పిల్లిని తెలివిగా ర‌క్షించిన బుడ్డోడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోడ దిగ‌లేక ఇబ్బంది ప‌డుతున్న పిల్లిని తెలివిగా ర‌క్షించిన బుడ్డోడు

    గోడ దిగ‌లేక ఇబ్బంది ప‌డుతున్న పిల్లిని తెలివిగా ర‌క్షించిన బుడ్డోడు

    June 27, 2022
    in World

    screengrab youtube

    ఎత్తైన గోడ మీద నుంచి కింద‌కు దూకేందుకు ఇబ్బంది ప‌డుతున్న పిల్లిని ఒక బాలుడు తెలివిగా ర‌క్షించాడు. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న నెటిజన్ల మ‌న‌సును దోచుకుంది. ఒక గోడ మీద నుంచి కింద‌కి దిగ‌లేక పిల్లి అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది ప‌డుతుంది. అది గ‌మ‌నించిన బుడ్డోడు కార్డ్ బోర్డు బాక్స్‌ను తెచ్చి గోడ వ‌ద్ద నిల‌బ‌డి పైకి ఎక్కి ప‌ట్టుకుంటాడు. అందులోకి దిగేందుకు మొద‌ట కాస్త భ‌య‌ప‌డిన పిల్లి చివ‌రికి అందులోకి దూకింది. దీంతో ఆ బాలుడు పిల్లిని సుర‌క్షితంగా కింద‌కు తీసుకొచ్చి దాని ప్రాణాల‌ను కాపాడాడు. ఈ వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    Kind boy holds up box to rescue stray cat trapped on a wall in China
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version