‘బ్ర‌హ్మాస్త్ర’ నుంచి రెండో పాట వ‌చ్చేస్తుంది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్ర‌హ్మాస్త్ర’ నుంచి రెండో పాట వ‌చ్చేస్తుంది

    ‘బ్ర‌హ్మాస్త్ర’ నుంచి రెండో పాట వ‌చ్చేస్తుంది

    August 4, 2022

    screengrab youtube

    ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ‘బ్ర‌హ్మాస్త్ర’ మూవీ నుంచి రెండో సాంగ్ ‘దేవ దేవ’ సాంగ్ టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈ పాట‌లో శివ‌గా న‌టించిన ర‌ణ్‌బీర్‌కపూర్ అగ్ని(వెలుతురు) ప్రాధాన్య‌త‌ను వివ‌రిస్తున్నాడు. పూర్తి సాంగ్ ఆగ‌స్ట్ 8న విడుద‌ల చేయ‌నున్నారు. ఆలియా భ‌ట్ ఈ సినిమాలో ఇషా పాత్ర‌లో న‌టిస్తుంది. ర‌ణ్‌బీర్ గురువుగా అమితాబ్ క‌నిపించ‌నున్నాడు. మౌనిరాయ్‌, అక్కినేని నాగ‌ర్జున ఇత‌ర కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబ‌ర్ 9న హిందీ, తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు.

    https://youtube.com/watch?v=xEdxnyF4iQs
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version