‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

  ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

  September 16, 2022

  Courtesy Twitter:

  పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి.

  https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version