గాంధీలో మెగాస్టార్ సినిమా చూపుతూ బ్రెయిన్ సర్జరీ

Screengrab Twitter:@PulagamOfficial

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం అత్యంత కీలకమైన బ్రెయిన్‌ సర్జరీ చేశారు. అయితే ఆమెకు మెగాస్టార్‌ సినిమా చూపుతూ చికిత్స చేశారు. మహిళ మెదడులో పెరుగుతున్న ప్రమాదకర కణితిని తొలగించే క్రమంలో మహిళకు చికిత్స చేశారు. అయితే ఆమెకు పూర్తిస్థాయిలో మత్తు ఇవ్వలేదు. ఆమె తనకు మెగస్టార్‌ ‘అడవి దొంగ’ సినిమా చూపించాలని కోరగా ఆ సినిమా చూపుతూ చికిత్స చేశారు. సర్జరీ జరుగుతున్నంత సేపు ఆమె సినిమా చూస్తూనే ఉన్నారు. శస్త్ర చికిత్స విజయవంతమైంది. వీడియో కోసం watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version