‘బ్రో’ టీజర్ వచ్చేసింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్రో’ టీజర్ వచ్చేసింది

    ‘బ్రో’ టీజర్ వచ్చేసింది

    June 29, 2023

    Courtesy Twitter: Manobala

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రో’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. పవన్, తేజ్ మధ్య వచ్చే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కేతికాశర్మ, ప్రియాప్రకాశ్ వారియర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశారు. జూలై 28న ఈ మూవీ విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version