కుప్పకూలిన భవనం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుప్పకూలిన భవనం

    కుప్పకూలిన భవనం

    December 5, 2022
    in India, News

    © ANI Photo

    దిల్లీలోని శాస్త్రి నగర్‌లోని ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ్నుంచి కొంతమంది పరుగులు తీశారు. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గతంలోనే[ భవనం](url) కూలిపోయేలా ఉందని నోటీసులు ఇచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా అందులోని వారిని ఖాళీ చేయించటంతో ముప్పు తప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version