యూపీలో కొనసాగుతున్న బుల్డోజర్ హవా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యూపీలో కొనసాగుతున్న బుల్డోజర్ హవా

  యూపీలో కొనసాగుతున్న బుల్డోజర్ హవా

  March 1, 2023
  in India, News

  © ANI Photo

  [VIDEO:](url) ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలసీ కొనసాగుతోంది. ఓ ఎమ్మెల్యేను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అతిక్ అహ్మద్‌ సమీప బంధువు ఇంటిని బుల్డోజర్‌తో కూలదోశారు.కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేసిన రెండు రోజుల్లోనే ఈ చర్యలకు పాల్పడ్డారు. అతీక్‌కు దగ్గర చుట్టమైన జాఫర్ అహ్మద్‌కు సంబంధించిన ఇంటిని కూల్చేశారు. ఆ సమయంలో అతీక్‌ భార్య, కుమారుడు భవనంలో ఉన్నారని తెలిసింది. జాఫర్‌ కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version