కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం

  కాలువలో నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం

  May 7, 2023

  Courtesy Twitter:@JournoDevRaj

  బీహార్‌: మొరాదాబాద్ గ్రామంలోని ఒక వంతెన కింద ఉన్న మురికి కాలువలో నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. వాటిని గమనించిన స్థానికులు దక్కించుకునేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. అవి అసలు కరెన్సీ నోట్లేనా? కాలువలో ఎవరు పడేశారు? అన్న కోణంలో విచారణ చేస్తామని చెప్పారు. కాగా, ఈ వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. డబ్బుల కోసం జనం ఏదైనా చేస్తారని పోస్టులు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version