బుడ్డోడి పర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫిదా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుడ్డోడి పర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫిదా

    బుడ్డోడి పర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫిదా

    November 6, 2022

    Screengrab Twitter:ShreyasMedia

    ‘ఊర్వశివో రాక్షసివో’ విజయోత్సవ వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరుగుతోంది. అయితే, ఈ వేడుకలో తన పర్ఫార్మెన్స్‌తో ఓ బాలుడు అందరినీ మెస్మరైజ్ చేశాడు. డయాస్‌పై డ్రమ్స్ వాయిస్తూ చెర్రీ స్వరూప్ అలరించాడు. దీంతో ఈ బుడ్డోడి ప్రదర్శనకు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. చప్పట్లు కొడుతూ బాలుడిని ఎంకరేజ్ చేశాడు. తన ప్రదర్శన ముగిసిన అనంతరం చెర్రీ ‘తగ్గేదెలే’ అంటూ డైలాగ్ చెప్పడంతో ఈ [వీడియో](url) చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version