సినీ ప్రేక్షకులకు ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్ర బృందం ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితమని వెల్లడించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. ఆది, సోమవారం మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. బుక్ మై షో, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వెబ్‌సైట్లు/యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది. భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
**
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!