చెప్పింది చెప్తావా.. పీక కోసెయ్యనా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెప్పింది చెప్తావా.. పీక కోసెయ్యనా..!

    చెప్పింది చెప్తావా.. పీక కోసెయ్యనా..!

    July 23, 2023

    డైరెక్టర్ అనిల్ రావిపూడిని సీనియర్ నటుడు బ్రహ్మాజీ బెదిరించాడు. మెడపై కత్తి పెట్టి మరీ చెప్పిన పని చేయించుకున్నాడు. బ్రహ్మాజీ కుమారుడు హీరోగా చేసిన ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడి సినిమాను ప్రమోట్ చేయాలని అనిల్ దగ్గరకి బ్రహ్మాజీ వచ్చాడు. దానికి అనిల్ నిరాకరిస్తాడు. ఈ క్రమంలో కత్తి పెట్టి మరీ చెప్పిస్తాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘భగవంత్ కేసరి’లో బ్రహ్మాజీ నటిస్తున్న విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version