Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 

    Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 

    May 17, 2023

    ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తళుక్కుమన్నారు.

    కేన్స్‌ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది

    మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది.

    బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి అందాలను ఆరబోసింది.

    బ్యూటీ క్వీన్ ఈషా గుప్త తన అందాలతో వేడుకలకే  ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

    హాలీవుడ్ బ్యూటీ ఎల్లీ ఫ్యానింగ్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అలరించింది.

    image courtesy: Twitter/@ElliStavroulake

    హాలీవుడ్‌ పావోలా తురానీ కేన్స్‌ వేడుకల్లో తన సొగసుల పంట పండించింది.

    image courtesy: Twitter/@itisnicoleeee

    బ్రెజిల్‌ మోడల్‌ అలెస్సాండ్రా అంబ్రోసియొ తన ఎద అందాలతో మెరిసింది.

    image courtesy: Twitter/@izz4h_vl

    చైనా నటి గువాన్‌ షియావోటోంగ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో వేడుకల్లో అదరగొట్టింది.

    image courtesy: Twitter/@muglare

    రష్యా నటి విక్టోరియా బొన్యా కాస్ట్యూమ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరించింది.

    image courtesy: Twitter/@FaashionLooks
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version