• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్స్‌తో దుమ్మురేపిన అక్షయ్‌, మోహన్‌లాల్‌

    బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ తన కొత్త మూవీ ‘సెల్ఫీ’ రిలీజ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తన న్యూ మూవీ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే పనిలో పడ్డాడు. ఇటీవల ఓ పెళ్లికి వెళ్లిన అక్షయ్‌ అక్కడ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌తో కలిసి నృత్యం చేశారు. ధోల్‌ బీట్స్‌కు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ ఇరువురు నటులు దుమ్ము లేపారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. View … Read more

    కియారా-సిద్దార్థ్‌ జోడికి ఘన స్వాగతం

    వివాహం అనంతరం బాలీవుడ్‌ జంట కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రా తొలిసారి దిల్లీకి వెళ్లారు. మెుదటిసారి కోడలిగా అత్తింట్లోకి అడుగుపెడుతున్న కియారాకు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పంజాబీ సంప్రదాయం ప్రకరాం డోలు, సన్నాయిలతో కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌-కియారా జంట పంజాబ్‌ డోలుకు డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

    నాపై కోడి గుడ్లు విసిరి కొట్టారు: చిరంజీవి

    బాలయ్య చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ షో’ తరహాలోనే ప్రముఖ సింగర్‌ స్మిత హోస్ట్‌గా ‘నిజం విత్‌ స్మిత’ అనే షో త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ షోకు మెగాస్టార్‌ చిరు గెస్టుగా వెళ్లగా ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కాలేజ్‌ డేస్‌లో ఫస్ట్‌ క్రష్‌, స్టార్‌డమ్‌ వచ్చే క్రమంలో జరిగిన అవమానాల గురించి స్మిత అడగ్గా చిరు బదులిచ్చారు. తనకు జగిత్యాలలో జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చారు. ఓ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు పై నుండి పూల వర్షం కురిసిందని, కొంచెం … Read more

    విరాట్‌, అనుష్క అన్‌సీన్‌ వీడియో

    [VIDEO](url): విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ వారి గారాలపట్టి వామిక కలిసి ఉన్న ఓ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇటీవల బృందావనంలోని నీమ్‌ కరోలీ బాబా ఆశ్రమాన్ని వారు సందర్శించినప్పటి వీడియో ఇప్పుడు నెటిజన్లను అబ్బురపరుస్తోంది. స్వామిజీ విరాట్‌ కుమార్తె వామికకు ఆశీర్వాదం అందించారు. हिंदू हृदय सम्राट विराट कोहली जी और अनुष्का भाभी जी ?❤️ pic.twitter.com/NGByP5GV6V — Kholi Saab (@KholiSaab) January 6, 2023

    అర‌బిక్ కుత్తు పాట‌కు ఈ పాప డ్యాన్స్ చూశారా?

    ‘బీస్ట్’ మూవీలో అర‌బిక్ కుత్తు పాట ఎంత సూప‌ర్ హిట్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా అందులోని హుక్‌స్టెప్‌కు రీల్స్ చేస్తూ అంద‌రూ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ చేశారు. తాజాగా ఒక చిన్న పాప ఈ పాట‌కు స్టెస్పులేస్తున్న వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఎటువంటి భ‌యం లేకుండా ఒంట‌రిగానే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి బీస్ట్ మూవీలోని ఈ పాట‌కు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. యూట్యూబ్‌లో ఆ స‌మ‌యంలో ఈ పాట‌ రికార్డులు క్రియేట్ … Read more

    బీచ్ ఒడ్డున కుక్కపిల్లతో హీరోయిన్ అంజలి సందడి

    బీచ్ ఒడ్డున ఇసుకలో చల్లగాలికి అలా తిరుగుతుంటే..ఆ సరదానే వేరు. ఇటీవల హీరోయిన్ అంజలి కూడా చిన్న తెల్ల కుక్కపిల్లను పట్టుకుని బీచ్ ఒడ్డున చక్కర్లు కొట్టింది. అంజలికి తన పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. గతంలో అనేక సార్లు వాటి చిత్రాలను కూడా పంచుకుంది. ఆ క్యూట్ కుక్కపిల్లతోపాటు సముద్ర తీరాన అంజలి నడుస్తూ సందడి చేసింది. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. Actress @yoursanjali beach ? walk ✨#anjali #actress … Read more

    రణ్ వీర్ సింగ్ కు దుస్తుల దానం

    ఇటీవల రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనిపై ముంబై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఓ ఆసక్తికర వీడియో బయటకు వచ్చింది. రణ్ వీర్ సింగ్ కు దుస్తులు దానం చేస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ‘బాలివుడ్ ప్రమాదంలో ఉంది. దేశం నుంచి మానసిక వ్యర్థాలను తొలగించాలి’ అంటూ వీరు క్యాంపెయిన్ నిర్వహించారు. https://youtube.com/watch?v=a-7hCeg6eO8

    తెలంగాణ మాల్దీవ్స్‌కు వెళ్లిన శివ‌జ్యోతి, దీప్తి సున‌య‌న‌

    సోమ‌శిల్ల‌ ప్ర‌కృతి అందాల‌కు పెట్టింది పేరు. కృష్ణాన‌ది సోయ‌గాలు, న‌ల్ల‌మ‌ల అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. సుంద‌ర‌మైన న‌దీ దృశ్యాలు క‌నువిందు చేస్తాయి. ఆధ్యాత్మిక‌, చారిత్ర‌క‌, పర్యాట‌క శోభ క‌లిగి ఉన్న ప్రాంతంగా సోమ‌శిల్ల విరాజిల్లుతుంది. దీన్ని తెలంగాణ మాల్దీవ్స్ అని కూడా అంటారు. చుట్టూ న‌ది మ‌ధ్య‌లో ఒక దివిలా కనిపించే ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌ను ఆట‌క్టుకుంటుంది. మ‌రి ఇక్క‌డికి బిగ్‌బాస్ ఫేమ్ శివ‌జ్యోతి, దీప్తి సున‌య‌న ఇత‌ర స్నేహితుల‌తో క‌లిసి వెళ్లారు. అక్క‌డికి వెళ్లి వాళ్లు ఎలా ఎంజాయ్ చేశారో ఈ వీడియోలో … Read more

    మెట్రో స్టేషన్లో యువతి డ్యాన్స్..అధికారుల ఆగ్రహం

    హైదారాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి సరాదాగా చేసిన పని చివరికి చిక్కులు తెచ్చిపెట్టింది. మోడ్రన్ డ్రెస్సులో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుదామనుకుంటే చివరికి కౌన్సెలింగ్ ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ మెట్రో స్టేషన్లో యువతి చేసిన రెడ్ టాప్, జీన్స్ వేసుకుని డ్యాన్స్ అదరగొట్టింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇలా స్టేషన్లో డ్యాన్స్ చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. స్టేషన్లలో ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. https://youtube.com/watch?v=HPj3lWiFaCk

    వైరల్ వీడియో: వరదల్లో కారు ఎలా కొట్టుకెళ్ళిందో చూడండి

    గతకొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ కొంతమంది వాటికి ఎదురెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారీగా ప్రవహిస్తున్న వరదలకు ఎదురుగా ఓ కారులో కొంతమంది వెళ్లారు. కొంతదూరం వెళ్లినప్పటికీ ఆ తరువాత వరదల్లో పడిపోయింది. దీంతో ఎంత పెద్ద భారీ వాహనమైన వరద ఉధృతిని తట్టుకోలేమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.