• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెట్రో స్టేషన్లో యువతి డ్యాన్స్..అధికారుల ఆగ్రహం

    హైదారాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి సరాదాగా చేసిన పని చివరికి చిక్కులు తెచ్చిపెట్టింది. మోడ్రన్ డ్రెస్సులో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుదామనుకుంటే చివరికి కౌన్సెలింగ్ ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ మెట్రో స్టేషన్లో యువతి చేసిన రెడ్ టాప్, జీన్స్ వేసుకుని డ్యాన్స్ అదరగొట్టింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇలా స్టేషన్లో డ్యాన్స్ చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. స్టేషన్లలో ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

    https://youtube.com/watch?v=HPj3lWiFaCk
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv