• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీచ్ ఒడ్డున కుక్కపిల్లతో హీరోయిన్ అంజలి సందడి

    బీచ్ ఒడ్డున ఇసుకలో చల్లగాలికి అలా తిరుగుతుంటే..ఆ సరదానే వేరు. ఇటీవల హీరోయిన్ అంజలి కూడా చిన్న తెల్ల కుక్కపిల్లను పట్టుకుని బీచ్ ఒడ్డున చక్కర్లు కొట్టింది. అంజలికి తన పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. గతంలో అనేక సార్లు వాటి చిత్రాలను కూడా పంచుకుంది. ఆ క్యూట్ కుక్కపిల్లతోపాటు సముద్ర తీరాన అంజలి నడుస్తూ సందడి చేసింది. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv