• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అల్లు అర్జున్ గురించి షారూఖ్ కామెంట్స్‌ వైర‌ల్

    అల్లు అర్జున్ గురించి షారూఖ్ ఖాన్ గ‌తంలో మాట్లాడిన వీడియో ఒక‌టి తాజాగా వైర‌ల్ అవుతుంది. త‌న‌కు షారూఖ్ ఫేవ‌రెట్ హీరో అని, దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయింగే ఇచ్చిన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని అల్లు అర్జున్ ఒక‌సారి చెప్పాడు. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించాడు. ‘అల్లు ఐల‌వ్‌యూ. త్వ‌ర‌లోనే నిన్ను క‌లిసి మాట్లాడ‌తాను. బ‌న్నీ చాలా మంచివాడు, చాలా టాలెంట్ ఉన్న‌వాడు’ అని అన్నాడు. షారూఖ్ 2018లో జీరో సినిమా రిలీజ్ స‌మ‌యంలో మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. … Read more

    ట్రెడీష‌న‌ల్ డ్రెస్‌కు స్టైలిష్ లుక్‌ను జోడించిన భామ‌లు

    టాలీవుడ్ స్టార్స్ కేతిక శ‌ర్మ‌, రాశిఖ‌న్నా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ట్రెండీగా క‌నిపిస్తూనే స్టైలిష్ లుక్స్‌తో ఈ భామ‌లు అద‌ర‌గొట్టారు. కేతిక శ‌ర్మ షెరారా డ్రెస్‌పై స్టైలిష‌గా జాకెట్ వేసుకొని హాట్ పోజులిచ్చింది. రంగ‌రంగా వైభ‌వంగా సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె ఈ డ్రెస్ ధ‌రించింది. ఇక రాశిఖ‌న్నా ట్రెడీష‌న‌ల్ లుక్‌లో గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో కనిపించింది. శ‌ర్వానంద్‌తో ఆమె చేస్తున్న కొత్త సినిమా ముహుర్తానికి ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ ఇద్ద‌రిలో మీకు ఎవ‌రి లుక్ బాగా న‌చ్చిందో కామెంట్ … Read more

    కేతికా శర్మ లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్

    యంగ్ హీరోయిన్ కేతికా శర్మ లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. లైట్ ఎల్లో కలర్ డ్రైస్ ధరించి కొంటె చూపులతో హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇటీవల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. మరికొంత మంది హాట్ బ్యూటీ, లవ్ యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టిన ఈ భామ రొమాంటిక్ (2021) మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య (2021), వైష్ణవ్ తేజ రంగ … Read more

    రిపోర్ట‌ర్‌పై ఫైర్ అయిన రెజీనా

    ‘శాకిని డాకిని’ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నేడు చిత్ర‌బృందం ప్రెస్‌మీట్ నిర్వ‌హించింది. అయితే ఒక రిపోర్ట‌ర్ రెజీనాను ‘సినిమాలో మీరు ఓసీడీ ఉన్న అమ్మాయిగా క‌నిపించారు. మీకు రియ‌ల్ లైఫ్‌లో కూడా ఓసీడీ ఉందా?’ అని ప్ర‌శ్నించాడు. దాంతో రెజీనాకు కోపం వ‌చ్చింది. మీరు అంద‌రు న‌టుల‌ను ఇటువంటి ప్ర‌శ్న‌లే అడుగుతారా? అది సినిమాలో ఒక పాత్ర. మేము అందులో న‌టిస్తున్నామంతే. అస‌లు ఓసీడీ అంటే ఏంటో తెలుసా మీకు? అది ఒక సైకాల‌జిక‌ల్ డిజార్డ‌ర్. నాకు ఎటువంటి డిజార్డ‌ర్ లేదు అని మండిప‌డింది.

    ఎయిర్‌పోర్టులో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో ర‌ణ్‌బీర్, ఆలియా

    ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ముంబ‌యి ఎయిర్‌పోర్టులో ఇద్ద‌రూ ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించారు. వారితో పాటు ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ కూడా ఉన్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన ఈ జంట తెలుగులో మాట్లాడి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. నాగార్జున‌, అమితాబ్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

    సెల‌బ్రిటీల ఓన‌మ్ స్పెష‌ల్ లుక్స్‌

    సెల‌బ్రిటీలు ఓనం వ‌చ్చిందంటే చాలు సాంప్ర‌దాయంగా తెలుపు రంగు చీర‌లో మెరిసిపోతారు. అదేవిధంగా ఈసారి న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్, సాయిప‌ల్ల‌వి వంటి వాళ్లు త‌మ ఓన‌మ్ ఫ్యాష‌న్‌ను సోష‌ల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. న‌య‌న‌తార విగ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ఓన‌మ్ సెల‌బ్రేట్ చేసుకుంది. కీర్తి సురేశ్ వైట్ క‌ల‌ర్ శారీకి ముత్యాల చోక‌ర్‌ను జోడించింది. ఇక సాయిప‌ల్ల‌వి టోట్ వైట్ అండ్ వైట్‌లో మెరిసింది. పూలు, గోల్డ్ క‌ల‌ర్ బ్యాంగిల్స్‌తో అచ్చ‌మైన కేర‌ళ కుట్టిలా క‌నిపిస్తుంది. మ‌రి ఈ సెల‌బ్రిటీల్లో మీకు ఎవ‌రి లుక్ … Read more

    ఆలియా పాడిన పాటకు రాజమౌళి ఫిదా !

    ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆలియా భట్ పాడిన పాట తెగ వైరల్ అవుతోంది. ‘బ్రహ్మాస్త్రం’లోని ‘కుంకుమలా నువ్వే’ అనే పాటను చాలా చక్కగా పాడి ఆకట్టుకుంది. ఆలియా పాడుతుండగా రాజమౌళితో పాటు స్టేజ్ మీద ఉన్న వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మీరు కూడా ఆమె పాడిన పాటను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. ఆలియా పాడిన పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. Alia singing in Telugu ? One of the best … Read more

    కూతురుతో క‌లిసి గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో అల్లు అర్జున్ డ్యాన్స్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో పాల్గొన్నాడు. వారి ఇంట్లో ప్ర‌తిష్టించిన వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేసేందుకు అల్లు అర్హ‌తో పాటు వ‌చ్చాడు. కూతురుని ఎత్తుకొని పాట‌ల‌కు స్టెప్పులేశాడు. గ‌ణ‌ప‌తి బ‌ప్ప మోరియా అంటూ వినాయ‌కుడిని సాగ‌నంపారు. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

    ట్రెండింగ్ లో రామ్ చరణ్ వీడియో

    ఆర్ఆర్ఆర్ లో ‘రామ్’ గా ఉర్రూతలూగించారు రామ్ చరణ్. ఆయన ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే చెర్రీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ ట్రెండవుతోంది. ‘మీ షో’ కంపెనీ యాడ్ కోసం ఈ మెగాపవర్ స్టార్ మేకప్ వేసుకున్నాడు. సేల్స్ బాయ్ గా ఇందులో చెర్రీ కనిపిస్తున్నాడు. మెగా బ్లాక్ బస్టర్ సేల్ పేరిట మీ షో ప్రముఖ సినీ తారలతో ప్రచారం కల్పిస్తోంది. మీరూ ఈ వీడియోను చూసేయండి మరి.

    జాన్వీ కపూర్ లేటెస్ట్ హాట్ పిక్స్

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజా ఫొటో షూట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్లూకలర్ పొట్టి జీన్స్, వైట్ కలర్ స్ర్పింగ్ సమ్మర్ ధరించి కొంటె చూపులతో ఈ అమ్మడు ఫోజులిచ్చింది. కాళ్లు, చేతులతో పలు రకాల స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది. తనను ఈ డ్రెస్సులో చూసిన అభిమానులు తెగ ఫిధా అవుతున్నారు. మరోవైపు ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Courtesy Instagram: Courtesy Instagram: … Read more