• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న యోగితా బిహాని

    బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోహన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో ‘విక్రమ్ వేద’ అనే మూవీ తెరకెక్కింది. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ సరసన నటించిన యోగితా బిహాని తన హాట్ అందాలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తుంది. బిగుతైన కాస్ట్యూమ్స్ ధరించి, తన అందాలను ఆరబోస్తూ అదరగొడుతుంది. మీరు కూడా యోగితా హాట్ పిక్స్‌పై ఓ లుక్కేయండి. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram:

    ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్, ఉపాసన క్లిక్స్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసన కొణిదెల ఎయిర్‌పోర్టులో [కెమెరాకు](url) చిక్కారు. టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా వారి పెంపుడు శునకం రైమ్‌తోపాటు విమానాశ్రయంలో కనిపించారు. రైమ్‌ను చేతుల్లో పట్టుకుని రామ్ చరణ్ నడుస్తుండగా.. తన వెనుక ఉపాపన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వస్తుంది. రామ్ చరణ్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి పైనుంచి సూట్ మోడల్ వేసుకోగా, ఉపాసన పింక్, బ్లాక్ కాంబో డ్రెస్ ధరించింది. వీరి పిక్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Mega Power … Read more

    తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి: విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ నటించి ‘లైగర్’ మూవీ ఇటీవల విడుదలై నిరాశపరిచింది. కనీస వసూళ్లను కూడా రాబట్టకుండా ఆల్ టైం ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరమైన విజయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో ‘లైగర్’ షూటింగ్ కోసం విజయ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. దానికి ‘కష్టపడి పని చేయండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, మీరు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. మీకు ఎలా కావాలో అలా జీవించండి’ అంటూ క్యాప్షన్ … Read more

    ఆశురెడ్డి లేటెస్ట్ హాట్ పిక్స్

    మోడల్, నటి ఆశురెడ్డి లేటెస్ట్ హాట్ పిక్స్ అదిరిపోయాయి. తాజా ఫొటో షూట్ పిక్స్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫొటోల్లో ఆశు పింక్ కలర్ డ్రెస్ ధరించి కాలుపై కాలు వేసుకుని.. తన తొడ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. మరికొంత మంది సూపర్ బ్యూటీ, అరే ఇంట్రా ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమెరికాలో జన్మించిన ఈ భామ హైస్కూల్ వరకు టెక్సాస్‌లో చదివింది. తర్వాత గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి … Read more

    ‘ఏ మాయ చేసావే స్టోరీకి మహేష్ నో చెప్పాడు’

    ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయం తెలిపాడు. తాను ఏ మాయ చేసావే మూవీ స్టోరీ మొదట మహేష్ బాబుకు చెప్పగా నో చెప్పాడని, దీంతో నాగ చైతన్యతో చేసినట్లు వెల్లడించాడు. తర్వాత మహేష్ అదే సమయంలో మురుగదాస్‌ని ఎంచుకుని స్పైడర్ మూవీ చేశాడన్నాడు. శింబు ముత్తు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నాడు. గౌతమ్ మీనన్ త్వరలో రామ్ పోతినేనితో ఓ మూవీ, తర్వాత వెంకటేష్‌తో ఘర్షణ 2 కూడా … Read more

    ‘తెలియకుండానే పవన్ అభిమానిగా మారాను’

    తనకు తెలియకుండానే హీరో పవన్‌ కల్యాణ్‌ మూవీలకు కనెక్ట్ అయ్యానని హీరో కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు. ఖుషి సినిమా చూసిన తర్వాత పవన్‌పై మరింత అభిమానం పెరిగిందని తెలిపాడు. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ గారే తనకు గొప్ప అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పవన్ సినిమాల్లో ఓ డైలాగ్ చెప్పాలని యాంకర్ కోరగా.. ఏది పడితే అది చెప్పలేనని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ స్మైల్, డైలాగ్స్ డెలివరీ బాగుంటుందన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రీ రిలీజ్ … Read more

    సెక్స్ వల్లే యంగ్‌గా ఉన్నా: అనిల్ కపూర్

    కాఫీ విత్ కరణ్ 7 సీజన్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి పాల్గొన్న అనిల్ కపూర్(65) సెక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోస్ట్ కరణ్ జోహార్ అనిల్ కపూర్‌ని యంగ్‌గా ఉండేందుకు మీరు భావించే 3 విషయాలను తెలపాలని అడుగుతాడు. అందుకు అనిల్ తాను యవ్వనంగా ఉండటానికి సెక్స్ కారణమని పేర్కొంటాడు..తర్వాత ఇదంతా స్క్రిప్ట్ చేయబడినట్లు చెబుతాడు. కత్రీనా కైఫ్, దీపికా పదుకొణె నటుల్లో ఎవరితో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు కరణ్ వరుణ్‌ని ప్రశ్నిస్తాడు. ఈ స్పెషల్ ప్రొమో వీడియో ఇటీవల విడుదల కాగా, … Read more

    నివేదా అంటే ఇష్టమన్న డైరెక్టర్ అనుదీప్ కేవీ

    హీరోయిన్ రెజీనా తనకు ఫ్రెండ్ అని, నివేదా థామస్ అంటే తనకు ఇష్టమని యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ అన్నాడు. శానికిడాకిని ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పేర్కొన్నాడు. మరోవైపు తన జీవితంలో శానికిడాకినిల గురించి అడగొద్దని వెల్లడించాడు. ఇక శాకిని డైరెక్టర్ నందినిరెడ్డి అని, డాకిని మీరెనని యాంకరుతో సరదాగా అనుదీప్ చమత్కరించాడు. సెప్టెంబర్ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ చూడాలని అనుదీప్ అభిమానులను కోరాడు. హీరోయిన్లు రెజీనా, నివేదాకు మరో హిట్టు రావాలని కేవీ ఆకాంక్షించారు. ఫన్నీగా … Read more

    అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు

    అనారోగ్య కారణాలతో ఆదివారం పరమపదించిన దిగ్గజ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాం హౌజ్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 11.30కి పార్థీవదేహం బయలుదేరుతుంది. ఈ వ్యవసాయ క్షేత్రాన్నికృష్ణంరాజు ఐదేళ్ల కిందట కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. అది పూర్తికాక ముందే ఆయన అసువులు బాశారు.

    అబ్బాయిలపై అడల్ట్ జోక్ వేసిన రెజీనా

    హీరోయిన్ రెజీనా చెప్పిన ఓ అడల్ట్ జోక్ [వీడియో](url) ప్రస్తుతం వైరల్ అవుతోంది. అబ్బాయిలు, మ్యాగీ రెండూ..రెండు నిమిషాల్లో అయిపోతాయని వెల్లడించింది. శాకిని డాకిని ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అబ్బాయిల గురించి పెద్ద జోక్ ఉందని, ఇక్కడ చెప్పకూడదు అంటూనే చెప్పేసింది. ఆ సందర్భంలో పక్కనే ఉన్న హీరోయిన్ నివేదా థామస్ నవ్వుతూ కనిపించింది. వీరిద్దరూ హీరోయిన్లు నటించిన శాకిని డాకిని మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. ఇది చూసిన నెటిజన్లు మీరు మాములు వ్యక్తులు కాదని పలురకాలుగా … Read more