• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాశీ ఖన్నా లేటెస్ట్ హాట్ పిక్స్

    యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మిల్క్ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది. లూజ్ హెయిర్‌తో కూర్చిలో కూర్చుని, మెట్లపై నిల్చుని పలురకాల ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా మై క్రష్, హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో హీరో కార్తీతో సర్దార్ మూవీలో నటిస్తుంది. మరోవైపు హిందీ ప్రాజెక్టు యోధాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఈ హాట్ … Read more

    అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్

    తమకు ఇష్టమైన సెలెబ్రిటీలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారిని టచ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా కొన్నికొన్ని సార్లు వాళ్ళ బాడీగార్డ్‌ల చేత దెబ్బలు తింటూ ఉంటారు. అయితే తనను టచ్ చేసినందుకు ‘సాటర్‌డే నైట్’ సినిమా హీరోయిన్ సానియా అయ్యప్పన్ ఓ అభిమానిని కొట్టింది. బాడీ గార్డులు ఉన్నప్పటికీ అభిమాని, ఆమెను టచ్ చేయడంతో కోపంతో లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. View … Read more

    Live: మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అంతిమయాత్ర

    సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అంతిమయాత్ర కొనసాగుతుంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో అంత్యక్రియలు జరపనున్నారు. https://youtube.com/watch?v=3f0Wi3mpRy8

    VIDEO: వెక్కి వెక్కి ఏడుస్తున్న సితార పాప

    సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణాన్ని మహేష్ బాబు కుటుంబ సభ్యులు జీర్ణించుకులేక పోతున్నారు. ఆమె లేరన్న బాధతో శోకసంద్రంలో మునిగిపోయారు.సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కన్నీరు మున్నీరవుతున్నారు. నానమ్మ లేదన్న బాధతో సితార పాప [వెక్కి వెక్కి](url) ఏడుస్తోంది. ఆమెను మహేష్ బాబు ఊరడించినా విలపిస్తూనే ఉంది. . @urstrulyMahesh ???? pic.twitter.com/0tbNmd8MBw — ʲᵈᴀʟᴇxᴀɴᴅᴇʀᵗʷᵉᵉᵗˢ (@JDALEXtweets) September 28, 2022

    Puri Jagannath: సక్సెస్ కోసం ఈ డైరెక్టర్ వేచి చూడాల్సిందేనా?

    పూరీ జగన్నాథ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన టార్చ్‌బేరర్. పడిలేచిన దర్శక కెరటం. ఇండస్ట్రీకి మైలు రాళ్లవంటి సినిమాలు అందించిన డైరెక్టర్. కానీ, పూరీ మార్క్ సినిమా చూడక చాలా ఏళ్లయింది. లైగర్‌తో వచ్చినా.. అది నిరాశే పరిచింది. దీంతో పూరీపై ఇండస్ట్రీలో నమ్మకం సడలుతోందని, తన మేకింగ్‌తో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాడని చర్చ నడుస్తోంది. అసలు పూరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు నిలబడ లేకపోతున్నాయి? మార్పు ఎక్కడ వచ్చింది? … Read more

    భర్తతో తొలిసారి తిరుమలకు కాజల్ అగర్వాల్

    నటి కాజల్ అగర్వాల్ తనకు పెళ్లైన తర్వాత తొలిసారిగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కాజల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు కాజల్‌తో సెల్ఫీలు దిగారు. కాజల్, గౌతమ్ కిచ్లు అక్టోబర్ 2020లో వివాహం చేసుకున్నారు. కాజల్ ఇటీవల ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది.

    చిరుకు థ్యాంక్స్ చెప్పిన హీరో సత్యదేవ్

    మెగాస్టార్ చిరంజీవికి యంగ్ హీరో సత్యదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. అన్నయ్యా ఒక అభిమానిగా మీకు ప్రేమను మాత్రమే ఇవ్వగలిగానని సత్యదేవ్ [సోషల్ మీడియా](url)లో పేర్కొన్నారు. మీరు జీవితంలో గుర్తిండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారని వెల్లడించారు. గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్‌ను తాను ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ కోసం సెలక్ట్ చేసినట్లు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగుంటుందని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో రోల్ తనకు ఎంతగానే ఉపయోగపడుతుందని చిరు తెలిపారు. అన్నయ్యా.. ఒక అభిమానిగా నేను మీకు ప్రేమని … Read more

    కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అదరగొట్టిన ఐశ్వర్య లేక్ష్మి

    గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఐశ్వర్య లేక్ష్మి ప్రతిష్టాత్మకమైన పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఫోటోషూట్‌లో ఈ అమ్మడు అదరగొట్టింది. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి కుర్రకారులను పిచ్చెక్కింది. ప్రస్తుతం దానికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూసెయ్యండి. The elegant #AishwaryaLekshmi exuding her charm during a photoshoot during the promotions of #PonniyinSelvan1 #PS1 ?️@thanga18 @UVCommunication @proyuvraaj … Read more

    చిరు క్లౌడ్ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్

    మెగాస్టార్ చిరంజీవి క్లౌడ్ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. క్లౌడ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది. తను నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్ర విశేషాలను చిరు ఈ ఇంటర్య్యూలో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో యాంకర్ శ్రీముఖి మెగాస్టార్‌ నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పించినట్లు తెలుస్తోంది. ఫుల్ ఇంటర్వ్యూ కోసం చిరు అభిమానులు, సినీప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

    ఫోటో కోసం రణ్‌బీర్‌ను దగ్గరకు లాగిన ఆలియా

    బాలీవుడ్ జంట రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన ఈ జంటను ఫోటో తీసేందుకు అక్కడి మీడియా ప్రయత్నించింది. ఆ క్రమంలో రణ్‌బీర్‌ ఆలియాకు కొంచెం దూరంగా ఉండడంతో, అతడిని దగ్గరకు లాక్కొని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆలియా చేసిన ఈ చిలిపి పనికి సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది. I CAN'T BREATH !!! THEY ARE FREAKIN TOO CUTE ?❤#ranbirkapoor #aliabhatt … Read more