• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అదరగొట్టిన ఐశ్వర్య లేక్ష్మి

    గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఐశ్వర్య లేక్ష్మి ప్రతిష్టాత్మకమైన పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఫోటోషూట్‌లో ఈ అమ్మడు అదరగొట్టింది. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి కుర్రకారులను పిచ్చెక్కింది. ప్రస్తుతం దానికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూసెయ్యండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv