• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరుకు థ్యాంక్స్ చెప్పిన హీరో సత్యదేవ్

    మెగాస్టార్ చిరంజీవికి యంగ్ హీరో సత్యదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. అన్నయ్యా ఒక అభిమానిగా మీకు ప్రేమను మాత్రమే ఇవ్వగలిగానని సత్యదేవ్ [సోషల్ మీడియా](url)లో పేర్కొన్నారు. మీరు జీవితంలో గుర్తిండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారని వెల్లడించారు. గాడ్ ఫాదర్ మూవీలో సత్యదేవ్‌ను తాను ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ కోసం సెలక్ట్ చేసినట్లు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగుంటుందని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో రోల్ తనకు ఎంతగానే ఉపయోగపడుతుందని చిరు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv