మోడల్, నటి ఆశురెడ్డి లేటెస్ట్ హాట్ పిక్స్ అదిరిపోయాయి. తాజా ఫొటో షూట్ పిక్స్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫొటోల్లో ఆశు పింక్ కలర్ డ్రెస్ ధరించి కాలుపై కాలు వేసుకుని.. తన తొడ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. మరికొంత మంది సూపర్ బ్యూటీ, అరే ఇంట్రా ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమెరికాలో జన్మించిన ఈ భామ హైస్కూల్ వరకు టెక్సాస్‌లో చదివింది. తర్వాత గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత సోషల్ మీడియా డబ్ స్మాష్ వీడియోలను కెరీర్ ప్రారంభించి క్రమంగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: