• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి: విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ నటించి ‘లైగర్’ మూవీ ఇటీవల విడుదలై నిరాశపరిచింది. కనీస వసూళ్లను కూడా రాబట్టకుండా ఆల్ టైం ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరమైన విజయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో ‘లైగర్’ షూటింగ్ కోసం విజయ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. దానికి ‘కష్టపడి పని చేయండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, మీరు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. మీకు ఎలా కావాలో అలా జీవించండి’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv