టాలీవుడ్ స్టార్స్ కేతిక శర్మ, రాశిఖన్నా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ట్రెండీగా కనిపిస్తూనే స్టైలిష్ లుక్స్‌తో ఈ భామలు అదరగొట్టారు. కేతిక శర్మ షెరారా డ్రెస్‌పై స్టైలిషగా జాకెట్ వేసుకొని హాట్ పోజులిచ్చింది. రంగరంగా వైభవంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ డ్రెస్ ధరించింది. ఇక రాశిఖన్నా ట్రెడీషనల్ లుక్‌లో గ్రీన్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. శర్వానంద్‌తో ఆమె చేస్తున్న కొత్త సినిమా ముహుర్తానికి ఇలా దర్శనమిచ్చింది. ఈ ఇద్దరిలో మీకు ఎవరి లుక్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి.
-
Courtesy Instagram: ketika sharma -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: raashikhanna -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్