సెలబ్రిటీలు ఓనం వచ్చిందంటే చాలు సాంప్రదాయంగా తెలుపు రంగు చీరలో మెరిసిపోతారు. అదేవిధంగా ఈసారి నయనతార, కీర్తి సురేశ్, సాయిపల్లవి వంటి వాళ్లు తమ ఓనమ్ ఫ్యాషన్‌ను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. నయనతార విగ్నేష్ శివన్‌తో కలిసి ఓనమ్ సెలబ్రేట్ చేసుకుంది. కీర్తి సురేశ్ వైట్ కలర్ శారీకి ముత్యాల చోకర్‌ను జోడించింది. ఇక సాయిపల్లవి టోట్ వైట్ అండ్ వైట్‌లో మెరిసింది. పూలు, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్‌తో అచ్చమైన కేరళ కుట్టిలా కనిపిస్తుంది. మరి ఈ సెలబ్రిటీల్లో మీకు ఎవరి లుక్ నచ్చిందో కామెంట్ చేయండి.
-
Courtesy Instagram: vignesh shivan -
Courtesy Instagram: keerthysuresh -
Courtesy Instagram: anna ben -
Courtesy Instagram: anmitha pramod -
Courtesy Instagram: Mandira bedi -
Courtesy Instagram: kangana ranaut -
Courtesy Instagram: parvathy omanakuttan -
Courtesy Instagram: saipallavi
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్