• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాట్ లుక్‌లో కీర్తి సురేష్

    హాట్ లుక్‌లో మరోసారి హీరోయిన్ కీర్తి సురేష్ అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ చీరలో హాట్‌గా కనిపించింది. కైపెక్కించే కళ్లతో గిలిగింతలు పెట్టింది. స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. హాటీ బ్యాక్‌ లుక్‌లో సూపర్బ్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లుకింగ్ గార్జియస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కీర్తి.. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది.

    దసరా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?

    నేచురల్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, SLV సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించారు. మార్చి 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా … Read more

    హిందీ బెల్టులోనూ దసరా కలెక్షన్ల జోరు

    నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్‌ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని … Read more

    ఆ హీరోతో నటించాలని ఉంది; కీర్తి సురేష్

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో నటించాలని ఉందని స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతడితో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని పేర్కొంది. షారుఖ్‌కు తాను వీరాభిమానినని తెలిపింది. కాగా కీర్తిసురేష్ నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కీర్తిసురేష్ చిత్ర ప్రమోషన్లలో బిజిబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ముంబైలో ప్రమోషన్లు చేస్తోంది. Screengrab Instagram: keerthysureshofficial Screengrab Twitter:iamsrk

    కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్

    ‘దసరా’ భామ కీర్తి సురేష్ స్టన్నింగ్స్ లుక్స్‌తో కిర్రాక్ పుట్టిస్తోంది. స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి చీరకట్టులో కెమెరాలకు ఫోజులిచ్చింది. తన నాజూకు అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ‘దసరా’ టెక్నీషియన్స్‌ 130 మందికి తన సొంత డబ్బులు రూ.70 లక్షలు వెచ్చించి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్‌గా ఇచ్చింది ఈ … Read more

    స్టైలిష్ లుక్‌లో ‘దసరా’ భామ

    స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ స్టైలిష్ లుక్‌లో రెచ్చిపోయింది. ఎప్పుడూ హోమ్లీ లుక్‌లో కనిపించే కీర్తి ప్రస్తుతం మోడ్రన్ డ్రెస్‌లో కేక పుట్టిస్తోంది. తన ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. తన ఎత్తుపల్లాలు చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను కీర్తి ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా కీర్తి సురేష్ తాజాగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. Screengrab Instagram: keerthysureshofficial … Read more

    బ్లాక్ శారీలో మైకం తెప్పిస్తోన్న కీర్తి

    స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బ్లాక్ శారీలో మైకం తెప్పిస్తోంది. నాజూకు నడుము, చిరునవ్వుతో కీర్తి మెస్మరైజ్ చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తన హోమ్లీ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30 పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ … Read more

    ‘ఓరి వారి నీది గాదురా పోరి’ సాంగ్ ప్రోమో

    నాని ‘దసరా’ మూవీ నుంచి రెండో పాట ప్రోమో విడుదలైంది. ‘ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి’ అంటూ సాగే గీతాన్ని సంతోష్ నారాయణన్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా రేపు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి పాటకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పాటపై అంచనాలు పెరిగాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 5 భాషల్లో ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.

    ‘కీర్తి’ ధూమ్ దామ్ దోస్తాన్

    ‘దసరా’ చిత్రంలోని ధూమ్ దామ్ దోస్తాన్ పాటకు హీరోయిన్ కీర్తి సురేష్ మాస్ ద్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. లుంగీ కట్టుకుని, గళ్ల చొక్కా ధరించి, కళ్లజోడు పెట్టుకుని మాస్ స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ‘దసరా’ చిత్రంలో నాని సరసన కీర్తి సురేస్ నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తన్నారు. ఈ సినిమా రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by … Read more

    సెల‌బ్రిటీల ఓన‌మ్ స్పెష‌ల్ లుక్స్‌

    సెల‌బ్రిటీలు ఓనం వ‌చ్చిందంటే చాలు సాంప్ర‌దాయంగా తెలుపు రంగు చీర‌లో మెరిసిపోతారు. అదేవిధంగా ఈసారి న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్, సాయిప‌ల్ల‌వి వంటి వాళ్లు త‌మ ఓన‌మ్ ఫ్యాష‌న్‌ను సోష‌ల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. న‌య‌న‌తార విగ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ఓన‌మ్ సెల‌బ్రేట్ చేసుకుంది. కీర్తి సురేశ్ వైట్ క‌ల‌ర్ శారీకి ముత్యాల చోక‌ర్‌ను జోడించింది. ఇక సాయిప‌ల్ల‌వి టోట్ వైట్ అండ్ వైట్‌లో మెరిసింది. పూలు, గోల్డ్ క‌ల‌ర్ బ్యాంగిల్స్‌తో అచ్చ‌మైన కేర‌ళ కుట్టిలా క‌నిపిస్తుంది. మ‌రి ఈ సెల‌బ్రిటీల్లో మీకు ఎవ‌రి లుక్ … Read more