• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టైలిష్ లుక్‌లో ‘దసరా’ భామ

    స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ స్టైలిష్ లుక్‌లో రెచ్చిపోయింది. ఎప్పుడూ హోమ్లీ లుక్‌లో కనిపించే కీర్తి ప్రస్తుతం మోడ్రన్ డ్రెస్‌లో కేక పుట్టిస్తోంది. తన ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. తన ఎత్తుపల్లాలు చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను కీర్తి ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా కీర్తి సురేష్ తాజాగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv