• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్

    ‘దసరా’ భామ కీర్తి సురేష్ స్టన్నింగ్స్ లుక్స్‌తో కిర్రాక్ పుట్టిస్తోంది. స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి చీరకట్టులో కెమెరాలకు ఫోజులిచ్చింది. తన నాజూకు అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ‘దసరా’ టెక్నీషియన్స్‌ 130 మందికి తన సొంత డబ్బులు రూ.70 లక్షలు వెచ్చించి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్‌గా ఇచ్చింది ఈ అమ్మడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv