• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కీర్తి’ ధూమ్ దామ్ దోస్తాన్

    ‘దసరా’ చిత్రంలోని ధూమ్ దామ్ దోస్తాన్ పాటకు హీరోయిన్ కీర్తి సురేష్ మాస్ ద్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. లుంగీ కట్టుకుని, గళ్ల చొక్కా ధరించి, కళ్లజోడు పెట్టుకుని మాస్ స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ‘దసరా’ చిత్రంలో నాని సరసన కీర్తి సురేస్ నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తన్నారు. ఈ సినిమా రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv