• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ హీరోతో నటించాలని ఉంది; కీర్తి సురేష్

  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో నటించాలని ఉందని స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతడితో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని పేర్కొంది. షారుఖ్‌కు తాను వీరాభిమానినని తెలిపింది. కాగా కీర్తిసురేష్ నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కీర్తిసురేష్ చిత్ర ప్రమోషన్లలో బిజిబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ముంబైలో ప్రమోషన్లు చేస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv