లేటెస్ట్ ఫోటోషూట్‌లో అదరగొట్టిన ఆలియా భట్
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ త్వరలో తల్లి కాబోతుంది. అయినప్పటికీ సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతుంది. అయితే నేడు రణ్‌వీర్ సింగ్‌తో నటిస్తున్న ‘రాఖీ ఔర్ రాణీ’ షూటింగ్‌ల్ తన పార్ట్ పూర్తయినట్లు తెలిపింది. మళ్లీ వచ్చే ఏడాది కలుసుకుందామని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క సినిమాలను పక్కనపెట్టి కొంతకాలం ఆలియా రెస్ట్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆమె నటించిన ‘డార్లింగ్స్’ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 5న స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సందర్భంగా ఆలియా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా … Read more