• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కూల్ కూల్ ర‌కుల్.. లేటెస్ట్ ఫోటోస్ వైర‌ల్

  ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం వ‌రుస బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా మారింది. బాలీవుడ్ ట్రెండ్‌కు త‌గిన‌ట్లుగా హాట్‌ఫోటోషూట్‌ల‌తో సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ఆమె ఇటీవ‌ల హిందీలో ర‌న్‌వే 34 మూవీకి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం చ‌త్రివాలి, థ్యాంక్ గాడ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. దీనితో పాటు రెండు తెలుగు సినిమాల్లో న‌టించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv