బాలివుడ్‌పై కాజల్ బోల్డ్ కామెంట్స్
బాలివుడ్ చిత్రసీమ నటి కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలివుడ్‌లో లేవని ఆమె అన్నారు. “ నేను ముంబయి అమ్మాయిని. బాలివుడ్ సినిమాలు చూస్తూ పెరిగా. కొన్ని హిందీ సినిమాల్లో నటించా. కానీ, హైదరాబాద్, చెన్నై నగరాలే నా నివాసంగా భావిస్తుంటా. దక్షిణాదిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ బాలివుడ్‌లో అవి లోపించాయి” అని కాజల్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై బీ టౌన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. … Read more