• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీలోకి భారీ యాక్షన్‌ సినిమా

  బాలీవుడ్‌లో దర్శకుడు రోహిత్ శెట్టి తెలుగుతో సహా పలు భాషల్లో ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రం విడుదలపై తాజా అప్‌డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 19న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా పాన్‌ ఇండియా రేంజ్‌లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు రోహిత్ శెట్టి ప్రకటించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv