ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో వరల్డ్ గార్డెన్ పక్కన జియో వరల్డ్ ప్లాజా రిటైల్ మాల్‌ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో నిర్మించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్ వస్త్రాల్లో మెరిశారు.
-
Screengrab Instagram:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్