• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీ బ‌ర్త్‌డే తాప్సీ

    నేడు బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ బ‌ర్త్‌డే. తాప్పీ ఆగ‌స్ట్ 1, 1987న ఢిల్లీలో జ‌న్మించింది. మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగులో ఝ‌మ్మంది నాదంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట ప‌ట్టింది. హిందీలో పింక్‌, బ‌ద్లా వంటి సినిమాల్లో అమితాబ్‌తో క‌లిసి న‌టించింది. ఆ త‌ర్వాత సోలో హీరోయిన్‌గా మారి వ‌రుస‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. దీంతో తాప్సీకి అక్క‌డ‌ మంచి … Read more

    ప్రముఖ తారల పెళ్లి జరిగిన ప్రదేశాలు

    సినీ తారలు, క్రికెటర్లు దేశంలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది వీరికే. వారికి సంబంధించిన ఏ విషయమైనా చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. మరి పలువురు స్టార్ల పెళ్లిళ్లు ఎక్కడ జరిగాయో చూద్దామా **విరాట్-అనుష్క** నాలుగేళ్లు ప్రేమించుకుని 2017 డిసెంబర్ 11 ఒక్కటైన ఈ జంట వివాహం ఇటలీలోని విల్లా బోర్గో ఫినాచియేటోలో జరిగింది. ఇక్కడ 800 ఏళ్ల గ్రామాన్ని విల్లాగా మార్చారు. **రణ్ వీర్ సింగ్- దీపిక** బాలివుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్, దీపిక వివాహం ఇటలీలోని విల్లా డెల్ బాల్బియానెల్లో లో … Read more

    షూటింగ్ చాంపియ‌న్‌షిప్‌లో హీరో అజిత్‌కు 4 గోల్డ్ మెడ‌ల్స్

    తిరుచ్చిలో జ‌రుగుతున్న 47వ త‌మిళనాడు స్టేట్ చాంపియ‌న్‌షిప్‌లో హీరో అజిత్ 4 గోల్డ్ మెడ‌ల్స్‌, 2 బ్రాంజ్ మెడ‌ల్స్‌ను సాధించి సంచ‌ల‌నం సృష్టించాడు. రైఫిల్ షూటింగ్ చాంపియ‌న్‌షిప్‌లో 10, 25, 50 మీట‌ర్ల షూటింగ్ ఈవెంట్స్‌లో అజిత్ పాల్గొన్నాడు. గ‌తేడాది చెన్నైలో జ‌రిగిన చాంపియ‌న్‌షిప‌ల్‌లో అజిత్ 6 గోల్డ్‌మెడ‌ల్స్ గెలుచుకున్నాడు. సినిమాల‌తోనే కాకుండా ఇలా స్పోర్ట్స్‌లోనూ ఈ హీరో స‌త్తా చాటుతున్నాడు. అజిత్ గెలుపుత ఫ్యాన్స్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

    రకుల్ ప్రైవేట్ వీడియో సాంగ్..అల్లు అర్జున్ రిలీజ్

    ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసిన మషూకా ప్రైవేట్ వీడియో సాంగ్ విడుదలైంది. అయ్యో నీ నవ్వుకు పడిపోయా, నీ చుపుకు పడిపోయా అంటు కొనసాగుతున్న సాంగ్ అలరిస్తుంది. బాలీవుడ్ ర్యాప్ సాంగ్ మాదిరిగా సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు రకుల్ తనదైన శైలిలో డాన్స్ స్టెప్పులేసింది. ప్రముఖ సింగర్లు ఆదిత్య అయ్యంగార్, అసీస్ కౌర్ ఈ పాటను ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న ఈ పాటను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ … Read more

    ‘చైతన్యతో ఉన్న ఇల్లుని మళ్లీ కొన్న సమంత’

    ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ సమంత నాగచైతన్య గురించి కీలక విషయాలు తెలిపారు. చైతన్య పెళ్లి తర్వాత తమ అపార్ట్ మెంట్లో ఓ ఇళ్లు కొనుగోలు చేసి సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ క్రమంలో చైతన్య మరో ఇంటిని కొనుగోలు చేసి వెళ్లాలనుకునేలోపే విడిపోయారన్నారు. ఆ క్రమంలో సమంత మరో ఇంటి కోసం చూడగా మంచి హౌస్ దొరకలేదంట. దీంతో అదే ఇంటికీ ఎక్కువ మనీ ఇచ్చి సమంత కొన్నట్లు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    రష్మిక నా డార్లింగ్ అంటున్న విజయ్ దేవరకొండ

    కాఫీ విత్ కరణ్ షోలో హీరో విజయ్ దేవరకొండ తన గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఎప్పుడైనా పబ్లిక్ ప్రాంతాల్లో సెక్స్ చేశారా అని అడుగగా..కారు, ఓడలో శృంగారం చేసినట్లు విజయ్ తెలిపాడు. నటి రష్మిక తనకు మంచి ఫ్రెండ్, డార్లింగ్ అని చెప్పుకొచ్చాడు. దేశంలో ఎక్కువ మంది లైక్ చేసే హీరోయిన్ సమంత అంటు కొనియాడారు. జాన్వీకపూర్ క్యూట్ అన్న దేవరకొండ, అనన్యపాండేతో ఫ్రెండ్లీ డేట్ కు వెళ్లినట్లు చెప్పాడు.

    మరో యాడ్ షూట్‌లో మెరిసిన అల్లు అర్జున్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వైపు షూటింగ్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు వరుసగా యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మొన్న త్రివిక్రమ్‌తో కలిసి ఓ యాడ్ షూట్‌లో పాల్గొనగా.. నేడు హరీష్ శంకర్‌తో కలిసి ఆస్ట్రాల్ పైప్స్ యాడ్ షూటింగ్‌లో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టైలిష్‌గా ఉన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Icon Staar @AlluArjun is teaming up with … Read more

    హ్యాపీ బ‌ర్త్‌డే మ‌ల్టీ-టాలెంటెడ్ హీరో ధ‌నుష్

    నేడు విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్ బ‌ర్త్‌డే. ధ‌నుష్ జులై 28, 1983న చెన్నైలో జ‌న్మించాడు. ఆయ‌న‌ ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు క‌స్తూరి రాజా కుమారుడు. 2002లో కెరీర్ ప్రారంభించిన ఈ హీరో త‌న టాలెంట్‌తో అగ్ర‌హీరోగా మారాడు. ఆడుకాలం, వెట్రిమార‌న్ సినిమాల‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా రెండు జాతీయ అవార్డుల‌ను అందుకున్నాడు. ఇటీవ‌ల ది గ్రేమ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో న‌టించి అంత‌ర్జాతీయ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ‘సార్’ అనే తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నాడు.

    పారిస్‌లో చిల్ అవుతున్న ఐశ్వ‌ర్య రాజేశ్‌

    చెన్నైలో తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఐశ్వ‌ర్య రాజేష్ త‌మిళ్‌లో సూప‌ర్ హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రిప‌బ్లిక్, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, కౌస‌ల్య కృష్ణ‌మూర్తి వంటి సినిమాలు చేసింది. ఇటీవ‌ల‌ ఆమె న‌టించిన‌ సుడ‌ల్ అనే వెబ్‌సిరీస్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం డ్రైవ‌ర్ జ‌మున అనే సినిమాతో రానుంది అయితే తాజాగా పారిస్‌లో చిల్ అవుతున్న ఫోటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఐశ్వ‌ర్య రాజేష్ స్టైలిష్ లుక్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. Courtesy Instagram: Aishwarya Rajesh Courtesy Instagram: … Read more

    కారులో సెక్స్ చేశా: విజయ్ దేవరకొండ

    బాలీవుడ్ మోస్ట్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. అయితే ఈ షోలో లైగర్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. వారికి సంబంధించిన ప్రోమో నిన్న విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ కరణ్ విజయ్‌ని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. నువ్వు చివరిసారిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావ్ అని అడిగితే నవ్వుతూ ప్రశ్న దాటేశాడు విజయ్. నీకు పబ్లిక్‌లో శృంగారం చేయడం ఇష్టమా అన్న ప్రశ్నకు.. కారులో చేయడం ఇష్టమని సమాధామిచ్చాడు. కారులో చేశావా … Read more